BECOME A PRO MEMBER ON TALENTRACK

Female Telugu Anchor Required For Interviews, Virtual Debates & News Reading

Expired
download the talentrack app to record an audition video
Posted on 2 Oct 2020
Expires on 2 Nov 2020
Posted by Mjtv

Description

Looking for female anchor as freelance or pay pre day basis for our own content programs like interviews, virtual debates and news reading.
Applicants must be very much fluent in Telugu language.
Budget - based on skills.

Audition script

సీజనల్ పండ్లు అంటే చాలు కొన్ని పండ్లు పదేపదే గుర్తొస్తూ ఉంటాయి మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తాయి. మరి సీతాఫలాలు కూడా అలాంటి కోవకు చెందినవే..
పల్లెటూర్లలో పెరిగిన వారు మాత్రం సీతాఫలాలు మాగ పెట్టుకొని తిన్న రోజులని ఎప్పటికీ మర్చిపోలేరు. లక్కీగా చెట్టు మీద పడిన సీతాఫలం తింటే గనుక ఆ రుచిని మాటల్లో వర్ణించడం కష్టమే, చూడటానికి ఒకేలా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో వీటిని రామఫలం, లక్ష్మణ ఫలం అని కూడా అంటుంటారు.
మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ కొన్ని తెలంగాణా జిల్లాల్లో, ఉత్తరాంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి.
మనందరికీ పండుగానే సుపరిచితమైన శీతాఫలం ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మాత్రం అద్భుత ఓషధీఫలం. కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభించే ఈ శీతాఫలాలే కాకుండా చెట్టు ఆకులు, బెరడు, వేరు... ఇలా అన్ని భాగాల్నీ పలు వ్యాధుల నివారణలో వాడతారు.
అయితే ఈ సంవత్సరం కరోనా విళయ తాండవంతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారులేక జనగామ శీతాఫల్ మండిలోని రైతులు దిగాలు పడుతున్నారు. మండిని సకాలంలో ప్రారంభించినా టోకు వ్యాపారం లేక, వినియోగ దారుల బేరసారాలతో పండ్ల విక్రయదారులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

Details

Job category Anchor, Voice-over Artist
Duration Part time
Job type Anchor Freelance Project/assignment in Jangaon
Number of vacancies2
budget 300-600
Pay basis Per day
Location Jangaon

Talent preference

Age range 23-28 years
Gender Female
SpecialtyNews presenter
LanguageTelugu
Expired
Artist Testimonials
Ridima

Talentrack team is very professional and looks after every nuance of artist engagement.

Ridima Anchor/Voice-over Artist
 
chat icon